అనుమానం పెనుభూతం – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explain Effective Ways of how to Stop Doubting Some One, Effective Ways of how to Stop Doubting Some One, bv pattabhiram, dr bv pattabhiram, psychologist, personality development, bv pattabhiram Latest Video, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో నెగటివ్ ఎమోషన్ అయిన “అనుమానం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. కోపం, ఆవేశం, ఉద్రేకం, పగ, అసూయ వంటి నెగటివ్ ఎమోషన్స్ తో పాటుగా అనుమానం కూడా భయంకరమైనదని చెప్పారు. ఏమి లేనిదాని గురించి ఊహించుకుని, ఎదుటివారిని అనుమానిస్తే ఆ మనిషిని ఆ అలవాటు దహించివేస్తుందని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − fourteen =