మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా – డా. బీవీ పట్టాభిరామ్

How to Make Good Decisions in Life, Keys To Make a Great Decision, BV Pattabhiram, Soft Skills, bv pattabhiram, dr bv pattabhiram, hypnotist, psychologist, personality development, hypnotist Dr B V Pattabhiram, How to develp yourself, How to take good decisions, personality development Training in Telugu, Personality Development by B V Pattabhiram, Online personality development class, B V Pattabhiram Speeches, psychiatrist, B V Pattabhiram videos, attitude in Psychology

ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘మంచి నిర్ణయాలు తీసుకోవడం ఎలా’ అనే అంశంపై మాట్లాడారు. గతంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా సులభంగా భావించేవారని, అయితే మారుతున్నా సమాజంలో ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా ఆలోచించాలని చెప్పారు. మేనేజ్ మెంట్ రంగంలో నిర్ణయం తీసుకునే విధానం అనేది ముఖ్యమైన నైపుణ్య పక్రియ అని, అందుకు సంబంధించిన విషయాల గురించి విశ్లేషించారు. ప్రతి రోజు దైనందిక జీవితంలో అనేక నిర్ణయాలు తీసుకుంటామని, కొన్ని మంచిగా కొన్ని చెడుగా పరిణమిస్తాయని ఆయన వివరించారు. పూర్తి స్థాయి వివరణ కోసం ఈ కింది వీడియో చూడండి.👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =