‘కొత్తగా ఆలోచించండి – అద్భుతాలు చేయండి’ – శ్రీ డా. బీవీ పట్టాభిరామ్

How To Re-Frame Your Career u0026 Life, Personality Development, BV Pattabhiram, Management Lessons, How to Plan Your Career, How to develop yourself, 6 Ways To Achieve Any Goal, personality development Training in Telugu, Personality Development by BV Pattabhiram, Online personality development class, B V Pattabhiram Speeches, psychiatrist, B V Pattabhiram video

ప్రముఖ సైకాలజిస్టు, రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు, మెజీషియన్ శ్రీ డా. బీవీ పట్టాభిరామ్ అనేక అంశాలపై తన విలువైన అభిప్రాయాలను పట్టాభి రామబాణం పేరుతో ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘కొత్తగా ఆలోచించడం-అద్భుతాలు చేయడం’ అనే అంశంపై మాట్లాడారు. మనకున్న నమ్మకాలు, ఆచారాలతో అక్కడే నాటుకుపోయి ఉండకుండా ఆలోచనలు మార్చుకుని, కొత్త కోణంలో ఎలా ఆలోచించాలో ఈ వీడియోలో వివరించారు. గతంలో ఆచారాలు, పద్ధతులు, నమ్మకాలు అలాగే ఉండాలని విపరీతంగా ప్రచారం చేయడం వలనే మార్పు సాధ్యపడలేదని, అవి దాటుకుని ముందుకెళ్లి ఎలా విజయం సాధించవచ్చో ఉదాహారణలతో ఈ ఎపిసోడ్లో బీవీ పట్టాభిరామ్ గారు విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + twenty =