మనస్పర్థలు ఎందుకు వస్తాయి? – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్

Simple Tips to Avoid Misunderstandings, How To Communicate Properly, Personality Development Videos, 5 Ways to Avoid Misunderstandings, Six Ways to Avoid Misunderstandings, Developing Effective Communication, How to Avoid Misunderstandings With Employees, Yandamoori Veerendranath, Yandamoori Veerendranath Videos, Yandamoori Veerendranath Speech, Yandamoori Veerendranath Motivational Speaker, Yandamoori Veerendranath Latest Videos

ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో ‘మనస్పర్థలు ఎందుకు వస్తాయి?’ అనే అంశంపై మాట్లాడారు. కమ్యూనికేషన్ అనేది ఒక అద్భుతమైన విషయమని చెప్పారు. పురాతన కాలంలో సంజ్ఞల ద్వారా, తరువాత వాక్కు ద్వారా, ఇప్పుడు భాషల ద్వారా కమ్యూనికేషన్ జరుగుతుందని చెప్పారు. అసలు జనాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు వస్తుందో ఈ ఎపిసోడ్ లో విశ్లేషించారు. సరైన కమ్యూనికేషన్ ఎలా అలవర్చుకోవాలి, అపార్ధాలను ఎలా నివారించుకోవాలో వంటి అంశాలను శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ ఈ వీడియోలో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here