వేదాల్లో రాసిన కాలచక్రం, టైమ్ ట్రావెలింగ్ వివరాలు

Interesting Facts about Time Travelling \u0026 Kalachakra,Dr. Lavanya,Dr. P. Lavanya,Kalachakra - AncientVEDIC SCIENCE,వేదాల్లో కాలచక్రం- టైమ్ ట్రేవెలింగ్,The Kalachakra and Time travelling in VEDAS,time cycle,Yuvaraj Infotainment,Unknown Facts about Time Travelling,Concept of Time Travelling,What is Time Travelling,What is the story of Kalachakra,Hinduism Facts,Hinduism Facts in Telugu

యువరాజ్ ఇన్ఫోటైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, చాలామందికి తెలియని ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, జీవనశైలి విషయాలు, క్రేజీ వాస్తవాలతో పాటు ప్రపంచ నలుమూలల నుండి ఉపయోగకరమైన అంశాలను తీసుకుని వివరిస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో “వేదాల్లో కాలచక్రం, టైమ్ ట్రావెలింగ్” వివరాలను తెలియజేశారు. గ్రంథాల్లో రాసినట్టుగా ఈ విశ్వం ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? కాల చక్రం నిరంతరంగా మారుతూ ఉంటుందా అనే ఆసక్తికర విషయాలను ఈ ఎపిసోడ్ లో వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + 18 =