మనసుకు ఇంతకంటే గొప్పమందు లేదు – డా.బీవీ పట్టాభిరామ్

Self Counselling: How To Self Counsel Out Of A Problem,Latest Motivational Videos,BV Pattabhiram

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “మీ కౌన్సెలింగ్ మీరే చేసుకోవచ్చు” అనే అంశంపై విశ్లేషణ చేశారు. వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో వచ్చే సమస్యలను జఠిలం చేసుకోకుండా, పరిష్కారం కోసం సెల్ఫ్ కౌన్సెలింగ్ చేసుకోవడం ఎలాగో వివరించారు. ముఖ్యంగా భావోద్వేగ అసౌకర్యం నుండి ఉపశమనం పొందడానికి అనుసరించాల్సిన 4 దశల సరళమైన వ్యూహం గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 6 =