జీవితంలో పైకి రావడం ఎలా – మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్

How to Succeed in Your LIFE,Episode 4,Vangipurapu Ravi Kumar,How to Succeed in Life,How to Be a Successful Person in Life,How to Get success in Life,Vangipurapu Ravi Kumar Speeches in Telugu,Personality Development,Personality Development Training in Telugu,Motivation,Psychiatrist,Online Personality Development Classes,Vangipurapu Ravi Kumar Speeches,Vangipurapu Ravi Kumar Videos,Motivational Videos,Inspirational Videos

ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వంగిపురపు రవికుమార్ సైకాలజీ, ఫిలాసఫీ, సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై తన విశ్లేషణను ఎపిసోడ్స్ వారీగా అందుబాటులోకి తెచ్చారు. భారత్ తో పాటుగా పలు దేశాల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఎన్నో అంశాలపై వర్క్ షాప్స్ నిర్వహించారు. ఈ ఎపిసోడ్ లో జీవితంలో ఎలా పైకి రావాలనే అంశం గురించి వివరించారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అనుభవాలు, సంఘటనలు, విమర్శలు, వెనక్కిలాగే పరిస్థితులను దాటుకొని విజయవంతంగా గొప్ప స్థాయికి ఎదగడం ఎలాగో ఈ వీడియోలో విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 9 =