లవ్, లైఫ్, కెరీర్ అంశాల ప్రశ్నలపై డా.బీవీ పట్టాభిరామ్ సమాధానాలు ఇవే…

BV Pattabhiram Talks About Love Life Career Self Confidence in Latest Q and A Interview Session,Love Life Or Career,Bv Pattabhiram Interview,Motivational Videos,Personality Development,Bv Pattabhiram,Bv Pattabhiram Videos,Bv Pattabhiram Speeches,Bv Pattabhiram New Video,Bv Pattabhiram Interview,Latest Telugu Motivational Videos 2023,Motivational Speech,Inspirational Videos 2023,Mango News,Mango News Telugu

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో లవ్, లైఫ్, కెరీర్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సహా పలు అంశాలకు సంబంధించి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్యూ అండ్ ఏ ఇంటర్వ్యూ సెషన్‌లో భాగంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను ఎలా పెంపొందించుకోవాలి?, జీవితంలో చెడు అలవాట్లు వ్యసనాలుగా మారితే ఎలా బయటపడాలి?, కెరీర్ లో లక్ష్యాన్ని అందుకోవడం ఎలా?, ప్రేమ, దాని ప్రభావాలపై ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ చెప్పిన సమాధానాలేంటో ఈ వీడియోను పూర్తిగా వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here