నెగటివ్ థింకింగ్ ని ఆపడమెలా? – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ

BV Pattabhiram Talks About The Power Of Negative Thoughts,BV Pattabhiram About Negative Thoughts,BV Pattabhiram Talks,The Power Of Negative Thoughts,Mango News,Mango News Telugu,BV Pattabhiram Talks About The Secret Behind Success,Power Of Negative Thoughts,BV Pattabhiram,BV Pattabhiram,Dr BV Pattabhiram,Personality Development,Telugu Inspirational Videos,Motivational Videos In Telugu,Motivational Videos For Students,Telugu Motivational Videos,Dr Pattabhiram Videos In Telugu,Pattabhiram Latest Videos,How To Stop Negative Thinking,How To Stop Negative Thoughts,How To Stop Negative Thinking In Telugu,Tips To Control Negative Thoughts

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ది పవర్ ఆఫ్ నెగటివ్ థింకింగ్” అనే అంశం గురించి వివరించారు. సక్సెస్ కన్నా ఫెయిల్యూర్ గురించి ఎక్కువుగా ఆలోచిస్తే నెగటివ్ థింకింగ్ వైపు వెళ్తారని చెప్పారు. నెగటివ్ థింకింగ్ ఎంత పవర్ ఫుల్ వ్యక్తులనైనా ఒక్కసారిగా కుదేలు అయిపోయేలా చేస్తుందన్నారు. చెడు జరుగుతుందని అనుకుంటే జరగడానికి అవకాశం ఉందని, మంచి జరుగుతుందని పదే పదే అనుకుంటే కొంచెం ఆలస్యం అవచ్చన్నారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here