డాన్స్ కు ఫాన్స్ ని క్రియేట్ చేసే కొరియోగ్రాఫర్స్ : కమెడియన్ రచ్చ రవి

Racha Ravi Explains About Choreographers,A Visit To 24 Crafts By Racha Ravi,Racha Ravi,racha ravi about 24 crafts,racha ravi about Choreographers,racha ravi about tollywood,racha ravi about movie 24 crafts,racha ravi videos,racha ravi latest videos,racha ravi channel,racha ravi youtube channel,racha ravi jabardasth,jabardasth racha ravi,jabardasth racha ravi videos,Dance Masters,jabardasth,racha ravi

ప్రముఖ కమెడియన్ రచ్చ రవి తన యూట్యూబ్ ఛానల్ లో సినిమారంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ గురించి వరుసగా వివరిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో కొరియోగ్రాఫర్స్ గురించి వివరించారు. ఇండస్ట్రీలో హీరోలకు ప్రజలను మరింత దగ్గర చేసే వాటిల్లో డాన్స్, ఫైట్స్ ప్రాధాన్యమైనవని అన్నారు. హీరోలకు డాన్స్ కంపోజ్ చేసే కొరియోగ్రాపర్స్, డాన్సర్స్ ఎప్పుడూ కొత్త ఎనర్జీతో ఉంటూ పనిచేస్తారని చెప్పారు. కొరియోగ్రాపర్స్ పనితీరు గురించి రచ్చ రవి చెప్పిన పూర్తివివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోని వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =