బేకరీకి వెళ్లకుండా ఇంట్లోనే కేక్ తయారు చేసుకోవడం ఎలా?

Cake, Cake Making, Home, Anchor Syamala, Yem Chepparu Symala Garu, valentines day special, special cake, cooking, health tips, cooking recipe, bakery, baking items, food, Mango News Telugu, Mango News
Cake, Cake Making, Home, Anchor Syamala

యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్‌లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్, ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో కేక్ ఎలా తయారు చేయాలో స్వయంగా చేసి చూపించారు. మరి మీరు కూడా బేకరీకి వెళ్లకుండా ఇంట్లోనే కేక్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + thirteen =