రామాయణం ఎందుకు చదువుకోవాలి?

Ramayanam, sriram, jaishreeram, sitaram, janakiram, Devotionalupdates, AnanthaLakshmi, Reasons why everyone should read ramayana, Importance of Ramayana, Ramayanam by anantalakshmi, ananta lakshmi latest videos, latest devotional videos, Valmiki, Mango News Telugu, Mango News
Ramayanam, sriram, jaishreeram, sitaram, janakiram, Devotionalupdates, AnanthaLakshmi

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో..‘రామాయణం ఎందుకు చదువుకోవాలి?’ అనే అంశం గురించి వివరించారు. అసలు రామయణం పూర్తి కథ ఏంటి? రామాయణం చదవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? రామాయణం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అనే అంశాల గుర్తించి చెప్పారు. మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో చూసేయండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 13 =