“కోవిడ్ కోటి” గా యాంకర్ రవి – కోవిడ్-19 పై అవగాహనా పెంచే వీడియో

Covid Koti,Anchor Ravi Latest Videos,#CovidKoti,#StayHome \u0026 #StaySafe,Inspirational Video,Ravi,Covid Koti Short Film,Covid Koti by anchor Ravi,Covid Koti by Ravi,Covid Koti Short Film by Ravi,Covid Koti Short Film by Anchor Ravi,Message Oriented Short Films,Inspirational Videos,Anchor Ravi Videos,Ravi Videos,Ravi Latest Videos,Covid Koti New Video,Ravi new Video,Anchor Ravi New Video,Anchor Ravi Youtube Channel,celebrity Videos,Celebrity Latest Videos

ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటుగా ఇంకా ఎన్నో క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో తన అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఈ వీడియోలో రవి కొన్ని విభిన్న పాత్రలను పోషిస్తూ, కోవిడ్-19 పై అవగాహన కల్పించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా మహమ్మారి గురించి భయపడకుండా, ధైర్యంగా పాజిటివ్ దృక్పధంతో ముందుకు ఎలా సాగాలో ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. “కోవిడ్ కోటి” కథ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను వీక్షించండి.

యాంకర్ రవి “కోవిడ్ కోటి” వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =