నాని టక్ జగదీష్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna Talks About Nani's Tuck Jagadish Movie, Paruchuri Gopala Krishna Talks About Nani's Tuck Jagadish Movie,Tuck Jagadish Movie,Actor Nani, Nani's Tuck Jagadish Movie review by Paruchuri,Parachuri Gopalakrishna,Parachuri Paatalu,Parachuri Reviews, Parachuri About Hero Nani,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Review on Tuck Jagadish movie, Paruchuri Latest Videos,Paruchuri,GopalaKrishna,Tollywood Writer,Paruchuri Lessons,Shiva Nirvana, Ritu Varma,Jagapathi Babu,Director Shiva Niravana Movies, Mango News, Mango News Telugu,

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 176వ పాఠంలో శివ నిర్వాణ దర్శకత్వంలో యువనటుడు నాని నటించిన “టక్ జగదీష్” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమా కథ, కథా బీజం, నటీనటుల పెర్ఫార్మన్స్, చేసుండాల్సిన మార్పులు, దర్శకుడు ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + twenty =