ఎవరికీ తెలియని ఇంకొక షిరిడీ… ఎక్కడో తెలుసా?

PratiShirdi, Pune, PratiShirdiShirgaon, Maharashtra, ManognaSuryadevara,Pratishirdi Sai Baba Temple,amazing facts in telugu,interesting facts in telugu,facts in telugu,Trending Videos,Prati Shiridi Maharashtra,Prati Shiridi Temple,Sai Baba Temple in Pune,Mango News Telugu,Mango News
PratiShirdi, Pune, PratiShirdiShirgaon, Maharashtra, ManognaSuryadevara

ప్రసిద్ధ షిర్డీ సాయిబాబ ఆలయం అందరికీ తెలిసు. ప్రతి ఏటా దేశనలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు షిర్డీకి వెళ్లి సాయిబాబాను దర్శించుకుంటారు. అయితే ఎవరికీ తెలియని ఇంకొక షిరిడీ కూడా ఉంది. అది కూడా మహారాష్ట్రలోనే. పూణే సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. ఈ ఆలయానికి ఎలా వెళ్లాలి..? ఆలయ ప్రత్యేకత ఏమిటి? అనే అంశాల గురించి పూర్తిగా వివరిస్తూ ప్రముఖ యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర ఓ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. మరి ఆ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు కావాలంటే కింది వీడియోను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =