దేవుడికి మొక్కేటప్పుడు ముద్దు పెట్టొచ్చా!

దేవుడికి మొక్కేటప్పుడు ముద్దు పెట్టొచ్చా!,Do's and Don'ts During Pooja,Dr Ananta Lakshmi,Ananta Lakshmi latest videos,Ananta Lakshmi videos,devotional videos,how to do pooja,how to do pooja in temples,Ananta Lakshmi videos latest,pooja room rules,how to do pooja at home,how to do pooja in temple,doing things in temple,anantha lakshmi,anantha lakshmi videos,anantha lakshmi garu,devotional videos in telugu,devotional videos for youth

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందులో భాగంగా ఈ వీడియోలో “దేవుడికి మొక్కేటప్పుడు ముద్దు పెట్టొచ్చా” అనే అంశం గురించి వివరించారు. ప్రస్తుత యువతరంలో చాలామంది దేవుడి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసిన అనంతరం చేతులతో దేవుడిని ముద్దు పెట్టుకుంటున్నారని చెప్పారు. భక్తిలో ముద్దు పెట్టుకోవడం ఉండదని అన్నారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను వీక్షించండి.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here