సర్కిల్ ప్రాక్టీస్‌తో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా మారండి – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

Paintings,Arts And Crafts,Handmade Designs,Drawings,Telugu Art Videos,Telugu Artist,Telugu Art Lessons,Telugu Artist Harrsha,Telangana Artist,Famous Hyderabad Artist,Circle Darwings,How To Use Circles,Telugu Lessons,Telugu Art Forms,Art Tutorials In Telugu,Painting Classes Telugu,Painting Telugu,Telugu Art Works,Be A Professional Artist With Circle Practice,Artist Harrsha Art Works,Artist Harrsha Art Videos,Artist Harrsha Art Lessons,Learn Art Easy, Mango News, Mango News Telugu

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వారికీ బెస్ట్ టిప్స్ అందించారు. ప్రాక్టీస్ చేయాల్సిన ఆర్ట్ కాంబినేషన్ లో సర్కిల్స్ అనేవి చాలా ముఖ్యమైనవని చెప్పారు. సర్కిల్స్ తోటి ఎన్నో రకాల ఫిగరేటివ్ డ్రాయింగ్స్, వస్తువులు, కొత్త కాన్సెప్ట్స్ ను క్రియేట్ చేయవచ్చని అన్నారు. సర్కిల్ ప్రాక్టీస్‌తో ప్రొఫెషనల్ ఆర్టిస్ట్‌గా మారొచ్చని తెలిపారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + nineteen =