హీరో అశోక్ గల్లా రీసెంట్ మీమ్స్‌పై ఎలా స్పందించారో చూడండి…

Hero Ashok Galla Reacts To His Recent MEMES - Coffee in A Chai Cup

Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ప్రముఖ యువ హీరో అశోక్ గల్లాను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఇటీవల తను నటించిన “హీరో” విడుదల సందర్భంగా వచ్చిన మీమ్స్‌పై సరదాగా స్పందించారు. ఆ విశేషాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

హీరో అశోక్ గల్లా ఇంటర్వ్యూ వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + eighteen =