రాధాకృష్ణుల పెయింటింగ్ వేయడం ఎలా? – ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష

How To Draw Radha Krishna With Peacock Feather - Dr Harrsha Artist, How To Draw Radha Krishna With Peacock Feather,Lord Shree Krishna Drawing,Dr.Harrsha Artist, arts and crafts,handmade designs,drawings,Paintings,artistharrsha,celebrity artist,world famous artist, indian fastest artist,radha krishna,lord krishna,lord krishna paintings,next level art works,viral videos, trending videos,how to draw god,how to drawmwasy drawings,krishna painting, peacock feather,krishna drawing,krishna drawing step by step,lord krishna drawing, Mango News, Mango News Telugu,

ప్రముఖ ఆర్టిస్ట్ డా.హర్ష తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వర్తమాన యువ కళాకారుల కోసం ఆర్ట్ ఇన్‌స్ట్రక్షన్ వీడియోలను అందిస్తున్నారు. పూర్తి స్పష్టత, సమాచారంతో కూడిన ఈ వీడియోలను వీక్షించడం ద్వారా ఆర్ట్ కళను సులభంగా నేర్చుకోవచ్చు. ఉత్సాహవంతులైన పిల్లలకు ఆర్ట్ కు సంబంధించి ఎన్నో మెళుకువలు నేర్పిస్తూ, వారు ఈ రంగంలో రాణించేలా మరింత ప్రేరణ అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో రాధాకృష్ణుల పెయింటింగ్ ఎలా వేయాలో చూపించారు. సింపుల్ అవుట్ లైన్స్ తో నెమలి పించంతో ఉన్న రాధాకృష్ణుల పెయింటింగ్ వేయడం ఎలాగో నేర్చుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 3 =