కొత్తవాళ్లతో ఇబ్బంది పడకుండా మాట్లాడడం ఎలా? : డా.బీవీ పట్టాభిరామ్

How To Engage With PEOPLE,Motivational Videos,Success in Life,BV Pattabhiram Qu0026A,How to Mingle with Strangers,How To Mingle And Talk To People At Parties,success in life,personality development,BV Pattabhiram,BV Pattabhiram Speeches,BV Pattabhiram Videos,bv pattabhiram speeches,How can we improve our skills?,leadership skills,How to Work Smarter Not Harder,What is soft skills

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ ఈ ఎపిసోడ్ లో వీక్షకులు పలు అంశాలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా కొత్తవాళ్లతో ఇబ్బంది పడకుండా మాట్లాడడం ఎలా అనే ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. విజయవంతమైన వ్యక్తులను పరిశీలించడం (ఆబ్సెర్వేషన్), అసోయేషన్ ముఖ్యమని చెప్పారు. అలాగే ఐఏఎస్ ప్రిపరేషన్, అపనమ్మకాన్ని అధిగమించడం ఇలా పలు ప్రశ్నలకు బీవీ పట్టాభిరామ్ ఇచ్చిన సమాధానాలను ఈ ఎపిసోడ్ వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + eight =