మునక్కాయ-రొయ్యల కర్రీ తయారీ విధానం ఇదే…

How to Make Andhra Style Prawn Drumstick Masala Curry Recipe, Drumstick Prawn Curry,Royyala Mulakada Igguru,Prawn Drumstick Curry,Prawn Curry With Drumstick,Prawn Drumstick Curry Recipe,Prawns Curry,Mulakada Masala Kura,Mulakada Masala Curry,Drumstick Prawn Sand Egg Curry,Drumsticks And Egg Recipe,Andhra Style Prawn Drumstick Masala Recipe,Drumsticks Masala Curry,Prawn Drumstick Recipe,Mango News,Mango News Telugu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఎగ్స్ తో కూడిన “మునక్కాయ-రొయ్యల కర్రీ” రెసిపీ తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. మునక్కాయ-రొయ్యల కర్రీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం ఏంటో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =