చీజ్ మయో మిక్స్ వెజ్ శాండ్విచ్ తయారుచేసుకోవడం ఎలా?

Mix vegetable sandwich,Cheese sandwich,Mayo sandwich,veg sandwich with mayonnaise,simple veg sandwich recipes,how to make veg cheese sandwich,veg sandwich ingredients,how to make sandwich at home,bread sandwich in tamil,home sandwich recipe,Cheese sandwich ideas,Grilled mayonnaise sandwich,Cheese sandwich recipes,Healthiest sandwich,How to make sandwich for kids,Toddler sandwich ideas,Kids sandwich ideas for school

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో పిల్లలు ఇష్టంగా తినే “చీజ్ మయో మిక్స్ వెజ్ శాండ్విచ్” రెసిపీ తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఇందుకోసం కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + seven =