తెలంగాణ రాష్ట్రంలో మరో 704 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 10, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 1,00,632 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 5 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 3725 కి పెరిగింది. కరోనా నుంచి మరో 917 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,16,769 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,724 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(704):
- జీహెచ్ఎంసీ ఏరియా – 77
- నల్గొండ – 64
- కరీంనగర్ – 55
- వరంగల్ అర్బన్ – 47
- మంచిర్యాల – 46
- ఖమ్మం – 44
- పెద్దపల్లి – 37
- మేడ్చల్ మల్కాజిగిరి – 28
- సూర్యాపేట – 27
- రంగారెడ్డి – 27
- భద్రాద్రి కొత్తగూడెం – 25
- రాజన్న సిరిసిల్ల – 25
- సిద్దిపేట – 22
- మహబూబాబాద్ – 22
- జగిత్యాల – 20
- వరంగల్ రూరల్ – 17
- యాదాద్రి భువనగిరి – 27
- ములుగు – 16
- జయశంకర్ భూపాలపల్లి – 12
- సంగారెడ్డి – 12
- మహబూబ్ నగర్ – 10
- జనగామ – 8
- నాగర్ కర్నూల్ – 7
- నిజామాబాద్ – 6
- వనపర్తి – 6
- మెదక్ – 6
- కొమరం భీం ఆసిఫాబాద్ – 5
- వికారాబాద్ – 5
- జోగులాంబ గద్వాల్ – 4
- ఆదిలాబాద్ – 4
- నిర్మల్ – 2
- కామారెడ్డి – 1
- నారాయణ్ పేట్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ