చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేసుకోవడం ఎలా?

How To Make Chicken Tikka Biryani Recipe, chicken tikka biryani restaurant style,chicken tikka biryani recipe,chicken tikka biryani, chicken biryani,tikka biryani,chicken recipes for dinner,chicken tikka biryani tasty, chicken tikka recipe,biryani recipe chicken,chicken biryani recipe,easy chicken biryani recipe, easy chicken tikka biryani recipe,biryani recipe,chicken tikka masala,simple chicken biryani for beginners, chicken dum biryani recipe,sreemadhu kitchen u0026 vlogs,easy cooking biryani,biryani, Mango News, Mango News Telugu,

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఇంట్లోనే “చికెన్ టిక్కా బిర్యానీ” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. చికెన్ టిక్కా బిర్యానీ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 4 =