రొయ్యలు-కొబ్బరి ఫ్రై తయారు చేసుకోవడం ఎలా?

How To Make Prawns Coconut Fry Recipe - Wow Recipes, Prawns Coconut Fry Recipe, Prawns Coconut Fry, Prawns Fry Recipe, homemade recipes, How To Make Prawns Coconut Fry Recipe, indian recipes, master chef, Quick Recipes, Wow Recipes, Prawns Coconut Recipe, Prawns Coconut Fry Recipe Wow Recipes, Mango News, Mango News Telugu,

వావ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇంట్లో వండుకోదగిన ఎన్నో రకాలైన వంటకాల వివరాలను అందిస్తున్నారు. నోరూరించే నాన్ వెజ్, వెజ్ ఆహార వంటకాల ప్రత్యేకమైన సమాచారం, అలాగే పండుగ సమయంలో చేసుకునే రకరకాల పిండి వంటల గురించి కూడా తెలియజేస్తున్నారు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఇండియన్, చైనీస్, ఇటాలియన్, స్పానిష్, మెక్సికన్, అమెరికన్, కాంటినెంటల్ వంటకాలు తయారుచేసుకునే సులభపద్దతులను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఈ ఛానల్ నిర్వహించే కొంచెం ఉప్పు- కొంచెం కారం కార్యక్రమంలో భాగంగా “రొయ్యలు-కొబ్బరి ఫ్రై” రెసిపీ తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ పద్ధతి గురించి తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − ten =