చికెన్ లివర్ మసాలా తయారు చేసుకోవడం ఎలా?

chicken liver fry,chicken liver roast,chicken liver recipe,liver recipe,chicken liver curry,spicy chicken liver,how to make chicken liver,andhra style chicken liver masala,liver masala,easy chicken liver recipe,chicken liver recipe indian,healthy chicken liver recipes,sauteed chicken liver recipes,chicken liver,chicken liver masala,liver fry

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో ఆంధ్రా స్టైల్ “చికెన్ లివర్ మసాలా” ఎలా తయారు చేసుకోవాలో చూపించారు. ఇందుకోసం కావాల్సిన పదార్ధాలు, అలాగే సులభంగా, త్వరగా చేసుకునే తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here