ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

AP New COVID-19 Cases Update on March 6th, AP, 79 New Covid-19 Positive Cases, 0 Deaths Reported, 79 Positive Cases, AP Covid-19, 0 Deaths Reported on March 6th, 79 New Covid-19 Positive Cases and 0 Deaths Reported In AP, 79 New Covid-19 Cases 0 Deaths in Last 24 Hours In AP, Covid-19 Updates of AP 79 Positive Cases 0 Deaths Reported on March 6th, AP Covid-19 Updates 79 Positive Cases 0 Deaths Reported on March 6th, 79 new Covid-19 cases, 79 new Covid-19 cases In AP, 0 Deaths In AP, AP Covid-19 Updates, AP Covid-19 Live Updates, AP Covid-19 Latest Updates, Coronavirus, coronavirus AP, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 79 Positive Cases, AP Department of Health, AP coronavirus, AP coronavirus News, AP coronavirus Live Updates,

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో కొత్తగా 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 6, ఆదివారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 23,18,417 కు పెరిగింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా పశ్చిమగోదావరిలో 13, తూర్పుగోదావరిలో 11 నమోదయ్యాయి. ఇక కరోనా వలన మరణాలు సంభవించలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,729 గా ఉంది. గడిచిన 24 గంటల్లో 167 మంది కోలుకోవడంతో, రికవరీ అయిన వారి మొత్తం సంఖ్య 23,02,625 కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,063 యాక్టీవ్ కరోనా కేసులు ఉన్నాయి.

ఏపీలో జిల్లాల వారీగా కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు(79):

  1. పశ్చిమగోదావరి – 13
  2. తూర్పుగోదావరి – 11
  3. గుంటూరు – 9
  4. అనంతపురం – 9
  5. కృష్ణా – 8
  6. ప్రకాశం – 7
  7. విశాఖపట్నం – 7
  8. చిత్తూరు – 5
  9. కడప – 4
  10. నెల్లూరు – 3
  11. విజయనగరం – 2
  12. కర్నూల్ – 1
  13. శ్రీకాకుళం –0
మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =