క్వినోవా దోశ తయారుచేసుకోవడం ఎలా?

Dosa recipe,Dosa batter recipe,Easy dosa recipe,Dosa batter tips,Quinoa recipes,Quinoa recipes Indian,Quinoa dosa,Quinoa dosa batter recipe,Quinoa dosa recipe Indian,Quinoa dosa without rice,Quinoa dosa in telugu

Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా ఉండే, సులభమైన మార్గాల్లో చేసుకోదగిన భారతీయ వంటకాల వీడియోలను ఈ ఛానెల్లో వీక్షించవచ్చు. అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి లేదా వెయిట్‌లాస్‌ కోసం సహాయపడే హెల్తీ రెసిపీల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఇక ఈ వీడియోలో “క్వినోవా దోశ” తయారుచేసుకోవడం ఎలాగో చూపించారు. ఇందుకోసం కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని ఈ వీడియో వీక్షించి తెలుసుకోండి.

పూర్తి వివరణతో కూడిన వీడియోకోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 5 =