మీలోని జ్ఞానాన్ని నలుగురికి పంచండి : డా.బీవీ పట్టాభిరామ్

Psychologist BV Pattabhiram Says Sharing Knowledge Is Power

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “జ్ఞానాన్ని పంచుకోవడం” అనే అంశంపై విశ్లేషణ చేశారు. ఏదైనా ఆలోచన వచ్చినపుడు వెంటనే ఆచరణలో పెట్టాలని చెప్పారు. సృజనాత్మకతను, ఆలోచనలను, శక్తిని దాచుకోకూడదని, ప్రపంచానికి పంచాలని అన్నారు. జ్ఞానాన్ని పంచుకోవడం నాయకత్వ లక్షణమని, దాన్ని సరిగ్గా ఉపయోగించినప్పుడు మీ జీవితం మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here