రంజాన్ స్పెషల్ మటన్ “హలీమ్” తయారు చేసుకోవడం ఎలా?

Ramadan Special Haleem,How To Make Mutton Haleem Recipe,Ramadan Recipes,Foodio Recipes,haleem,haleem recipe,homemade haleem,homemade haleem recipe,Haleem Hungama,Kings pack Haleem,Haleem making mutton,Hyderabadi Haleem,hyderabad haleem,ramzan special haleem,haleem making complete process,hyderabad ramzan food,mutton haleem,best haleem in hyderabad,haleem making in hyderabad,best food in hyderabad,haleem ramzan special

పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే అనేక ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి గాంచిన వంటకాలను కూడా తయారు చేసుకోవడం ఎలాగో తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు వీక్షించడం ద్వారా భారతీయ వంటకాలను ఇంట్లో వండుకునేలా సులభంగా నేర్చుకోవచ్చు. ఇక ఈ వీడియోలో రంజాన్ స్పెషల్ “హలీమ్” తయారు చేసుకోవడం ఎలాగో చూపించారు. మటన్ హలీమ్ కోసం కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానాన్ని అందరికీ సులభంగా అర్ధమయ్యేలా చూపించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − 13 =