మోడక్(కుడుములు) స్వీటు తయారుచేసుకోవడం ఎలా?

ukdiche modak,diwali recipes,easy modak recipe,ganesh chaturthi recipes,healthy modak,homemade modak recipe,how to make modak,indian dessert recipe,indian desserts,madak laddu,modak,modak at home,modak ki recipe,modak ki vidhi,modak recipe,modak recipe in hindi,pooja modak,puja modak,quick modak recipe,steamed modak,sweets recipes,ukdiche modak recipe,Traditional Steamed Modak Recipe,ganesh chaturthi 2020
పుడియో రెసిపీస్ యూట్యూబ్ ఛానెల్లో ఇళ్లలో తయారుచేసుకోగలిగే ఆహార వంటకాల వివరాలను అందిస్తున్నారు. సాధారణ వంటకాల నుంచి పలు ప్రాంతాలలోని ప్రసిద్ధి వంటకాలు తయారు చేసుకునే విధానం గురించి తెలియజేస్తున్నారు. ఈ వీడియోలు వీక్షించడం ద్వారా భారతీయ వంటకాలను ఇంట్లో వండుకునేలా సులభంగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో భారతదేశంలో పలు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన మోడక్(కుడుములు) స్వీటును తయారు చేసుకునే విధానాన్ని వివరించారు. వినాయక చవితి పండగరోజున ప్రసాదంగా ఈ స్వీటును ఎక్కువుగా చేసుకుంటూ ఉంటారు. మోడక్ స్వీటును ఆవిరిద్వారా ఉడికించే పద్దతిలో చేస్తారు. ఆవిరి ద్వారా తయారుచేసుకునే మోడక్ ను ఉక్డిచే మోడక్ అని పిలుస్తారు. ఈ స్వీటు తయారీ కోసం కావాల్సిన పదార్ధాలు, ముందుగా అన్ని సరైన పద్ధతిలో కలుపుకునే విధానాన్ని ఈ వీడియోలో వివరంగా తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × five =