ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను అధిగమించడం ఎలా?

How To Overcome From Inferiority Complex By Psychologist BV Pattabhiram, How To Overcome From Inferiority Complex, Personality Development, Motivational, BV Pattabhiram, bv pattabhiram, dr bv pattabhiram, psychologist, personality development, Inferiority Complex, Inferiority Complex Advantages, Inferiority Complex Disadvantages, Inferiority Complex Uses, Inferiority Complex By Psychologist BV Pattabhiram, Psychologist BV Pattabhiram, Pattabhiram, Mango Newsw, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ను అధిగమించడం ఎలా?” అనే అంశంపై విశ్లేషణ చేశారు. మానసిక సమస్యల్లో ప్రమాదకరమైనది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అని చెప్పారు. ఇది మనిషిని గుట్టుచప్పుడు కాకుండా నిలువెల్లా దహించి వేస్తుందని చెప్పారు. దీనికి మందులేదని, ఇది సాధారణంగా ప్రతి మనిషిలో బాల్యదశలో ఉత్పన్నమవవచ్చని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − seventeen =