పిల్లలను అతిగారాభంగా పెంచితే వచ్చే సమస్యలేంటి – యండమూరి వీరేంద్రనాథ్

How to Raise Your Children without Overparenting?,Motivational Videos,Yandamoori Veerendranath,How to Raise Your Children?,Personality Development,7 Secrets to Raising a Happy Child,how to give your children a good start in life,How to help your child grow up happy,Online Personality Development Classes,Personality Development Training in Telugu,How to Cope with Your Child Growing Up,Yandamoori Veerendranath Speech,Yandamoori Veerendranath Videos

శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “పిల్లలను అతిగారాభంగా పెంచితే వచ్చే సమస్యలు” గురించి వివరించారు. గతంలోలా ఉమ్మడి కుటుంబంగా కాకుండా, మారిన పరిస్థితులలో పలు అవసరాల దృష్ట్యా ఎవరికీ వారే జీవిస్తున్న క్రమంలో పిల్లల పెంపకంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్పారు. ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలతో ఎక్కువసేపు సమయం గడపలేకపోతున్నామనే భావనతో వారు ఏది అడిగితే అది కొనిస్తూ, పిల్లల ఇష్టానికి వదిలేస్తూ అతిగారాభంగా పెంచుతున్నారని అన్నారు. పిల్లలను అతిగారాభంగా పెంచితే వచ్చే సమస్యలు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలనే అంశాలను ఈ ఎపిసోడ్ లో యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 14 =