ఇంట్లో వినాయక చవితి పూజ చేసుకునే విధానం!

వినాయక చవితి పూజా విధానం!,How to Perform Ganesh Chaturthi Pooja at Home,#GaneshChaturthi,Dr. Ananta Lakshmi,ganesh chaturthi,ganesh chaturthi pooja,ganesh chaturthi pooja vidhanam,lord ganesh,lord ganesh pooja,how to do vinayaka pooja,lord ganesh pooja procedure,vinayaka chavithi,vinayaka chavithi pooja,vinayaka chavithi pooja items,importance of vinayaka chavithi,significance of vinayaka chavithi,vinayaka chavithi pooja recipes,lord ganesh pooja vidhanam

ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో “వినాయక చవితి పూజా విధానం” గురించి వివరించారు. మహాగణపతిని ఆరాధించేటువంటి సంప్రదాయం ఋగ్వేద కాలం నుంచి ఉందన్నారు. గణాధిపతి పూజ ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 4 =