లిప్ కేర్ పై సింగర్ గీతా మాధురి టిప్స్

Geetha Madhuri,Singer Geetha Madhuri,Geetha Madhuri Songs,Geetha Madhuri Channel,Geetha Madhuri Home Tour,Geetha Madhuri Daughter,How To Prevent Dry Chapped Lips,Dry Lips,Lip Care,Lip Care Tips,Petroleum Jelly Uses,How To Fix Dry Lips,Tips For Dry Lips,Lip Pigmentation,Lip Tips,How To Get Pink Lips

ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ గీతామాధురి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా హెల్త్ టిప్స్, బ్యూటీ టిప్స్, అభిమానులతో చిట్ చాట్, ట్రిప్స్ విశేషాలు, తను పాడిన పాటలుతో పాటుగా పలు అంశాలపై వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో లిప్ కేర్ కు సంబంధించిన టిప్స్ అందించారు. వింటర్ సీజన్ లో లేదా సాధారణంగా లిప్ కేర్ కోసం ఎలాంటి నాచురల్, ఆర్గానిక్ లిప్ బామ్స్/పదార్ధాలు వాడాలో తెలియజేశారు. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 3 =