పోలీస్‌ స్టేషన్, న్యాయస్థానాల్లో సీసీ కెమెరాలు

Advocate Ramya Latest Videos, Ramya, Judges Security, Supreme Court, Security, Indian Laws, Advocate Ramya, Supreme Court Latest News, CC Cameras In Police Station, CC Cameras In Court, India, CC Cameras, Advocate Ramya Videos, Political News, Mango News, Mango News Telugu
JudgesSecurity, supremecourt, security, IndianLaws, AdvocateRamya

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ఆకుల రమ్య అందరికీ సుపరిచితమే. పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. పలు టీవీ ప్రోగ్రామ్స్‌లో కూడా కనిపిస్తుంటారు. అయితే లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాలను యూట్యూబ్ వేదికగా రమ్య వివరిస్తున్నారు. న్యాయవేదిక పేరుతో తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రజలకు పలు చట్టాలపైన అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల సుప్రీంకోర్టు పోలీస్ స్టేషన్లలో, న్యాయస్థానాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ అంశంపై అడ్వకేట్ రమ్య వివరణ ఇచ్చారు. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్‌ను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 12 =