పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయవచ్చా..?

businessideas, businesstips,Master Your Money,M V Narsinga Rao,Business Ideas Without Investment,low investment business ideas,small business ideas,business ideas,how to start business without investment,financial discipline tips,personal finance,financial discipline,motivational videos, mangonews telugu , Mango news
businessideas, businesstips, mangonewstelugu , Mango news

చాలా మందికి సొంతంగా బిజినెస్ పెట్టుకొని తమ కాళ్లపై తాము నిలబడాలని కల ఉంటుంది. కొందరు ధైర్యం చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు. మరికొందరు ఎక్కడ నష్టం వస్తుందోనని ఆలోచిస్తుంటారు. ఇక మరికొందరు పెట్టుబడి పెట్టేందుకు డబ్బులు లేక.. బిజినెస్ స్టార్ట్ చేయలేకపోతుంటారు. అయితే పెట్టుబడి లేకుండానే బిజినెస్ స్టార్ట్ చేసేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. దీనిపై మ్యాంగో న్యూస్ తెలుగుకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫైనాన్షియల్ ప్లానర్ ఎంవీ నర్సింగ రావ్ వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. ఈ ఇంటర్వ్యూను పూర్తిగా చూడండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − three =