కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి?

Anger, Control Anger, BVPattabhiram, BVPattabhiram Videos, Anger, Anger Management, Anger Management Tips, Control your Anger, Psychologist,Counselling, HRD, Self-help Tips, Depression, Mango News Telugu, Mango News
BVPattabhiram, BVPattabhiram Videos, Anger

సాధారణంగా ఎవరికైనా కొన్నికొన్ని సందర్భాల్లో కోపం వస్తుంటుంది. అది మానవ సహజం. కానీ కొందరికి అనవసరమైన సమయాల్లో కూడా కోపం చిర్రెత్తుకొస్తుంటుంది. మరికొందరు పరిస్థితుల ప్రభావంతో.. కోపంతో రగిలిపోతుంటారు. దాని వల్ల చివరికి ఎన్నో అనర్థాలను.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ప్రముఖ సైకాలజిస్ట్ డా.బీవీ పట్టాభిరామ్ ఎన్నో ఆసక్తికరమైన అంశాలపై వీడియోలు చేసి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రేక్షకులతో పంచుకుంటున్నారు. తాజా వీడియోలో ‘కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి?’ అనే అంశం గురించి వివరించారు. అసలు కోపం ఎందుకు వస్తుంది?.. దానిని ఎలా అదుపు చేసుకోవాలి? అనవసరంగా కోపం తెచ్చుకుంటే ఎటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే అంశాల గుర్తించి క్లుప్తంగా విరించారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ వీడియోని పూర్తిగా వీక్షించండి.

పూర్తిస్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =