అయోధ్య రామమందిరం ప్రత్యేకతలు ఇవే..

Interesting Facts About Ayodhya Ram Mandir, Interesting Facts, Ayodhya, RamTemple, RamMandir, teluguvlogs, ManognaSuryadevara, Shri Ram Janmabhoomi, Uttar Pradesh, History of Ram, Ayodhya Latest Updates, Ram Mandir, Ayodhya history, Uttar Pradesh Latest news, ram lalla, Mango News
Ayodhya, RamTemple, RamMandir, teluguvlogs, ManognaSuryadevara

కోట్లాది మంది హిందువుల కల సాకారమయింది. అయోధ్యలో బాలరామయ్య కొలువుదీరారు. కన్నుల పండుగగా అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. అయితే అయోధ్య రామమందిరానికి సంబంధించి చాలా మందికి తెలియని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలను సేకరించి యూట్యూబర్ మనోజ్ఞ సూర్యదేవర వీడియో చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేశారు. రామమందిర నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించారు? ఆలయ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బాలరామయ్య విగ్రహాన్ని ఎవరు చెక్కారు? అనే అంశాలతో పాటు మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను మనోజ్ఞ వీడియోలో వివరించారు. మరి ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలంటే కింద ఉన్న వీడియోను చూసేయండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − eight =