పిల్లలకు ప్రవర్తన నేర్పడం కోసం తల్లిదండ్రులు ఏం చేయాలి? – డా.బీవీ పట్టాభిరామ్

BV Pattabhiram Explains About How do Parents Behavior Influence their Child's Development?. ప్రవర్తన ప్రభావము Part - 2,Parental Behavior Influences Child Development, BV Pattabhiram,parents influence on child behaviour,parenting styles, parents influence on child personality,parents role child development, Personality Development,Motivational Videos,Steps to More Effective Parenting, Parenting Tips,Good Parenting Skills,Commandments of Good Parenting, BV Pattabhiram Speech,BV Pattabhiram videos,BV Pattabhiram Speeches, BV Pattabhiram Latest Videos, Mango News, Mango News Telugu,

ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?” అనే అంశం గురించి వివరించారు. పిల్లలకు ప్రవర్తన నేర్పడం కోసం తల్లిదండ్రులు ఏం చేయాలో వివరించారు. తల్లిదండ్రులు సరైన విధానంలో ప్రవర్తించిన రోజునే పిల్లలలో ఖచ్చితంగా మార్పు వస్తుందన్నారు. తల్లిదండ్రులు టైమ్ కేటాయించడం, టాక్ (మాట్లాడడం), ట్రస్ట్ చేయడం, టచ్ చేయడం, టీచ్ చేయడం, ట్రీట్ చేయడం వంటి విధానాలతో పిల్లలకు మంచి ప్రవర్తన నేర్పవచ్చని చెప్పారు. ఈ అంశంపై మరింత వివరణ తెలుసుకునేందుకు ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =