దివాలా పిటిషన్‌ను ఎలా ఫైల్ చేయాలి?

How to File Insolvency Petition - Advocate Ramya, How to File Insolvency Petition, Advocate Ramya About Insolvency Petition, Insolvency Petition, What is IP?, Nyaya Vedhika, Advocate Ramya, What is insolvency petition?, Who can file insolvency petition in India?, What happens when you declare insolvency?, What is Insolvency Act?, What happens when a person files an insolvency petition?, India's Insolvency Law, The Provincial Insolvency Act, How to file claim under insolvency u0026 bankruptcy code, Advocate Ramya Videos, Advocate Ramya Latest Videos, Mango News, Mango News Telugu,

సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య గారు లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్ లో ఎపిసోడ్స్ వారీగా వివరణ ఇస్తున్నారు. అందులో భాగంగా ఈ ఎపిసోడ్ లో “దివాలా (ఐపీ) పిటిషన్‌ను ఎలా ఫైల్ చేయాలి?” అనే అంశం గురించి వివరించారు. అప్పులు చేసి, ఆర్ధికంగా నష్టాలు పాలై, వడ్డీతో కలిపి అసలు మొత్తం కట్టలేని పరిస్థితుల్లో కష్టాలు ఎదుర్కొంటునప్పుడు ఐపీ పెట్టుకోవడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది?, ఐపీ ఎలా ఫైల్ చేయాలనే అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 3 =