పల్లెటూరిలో ఒకరోజు.. యాంకర్ శ్యామల

One Day In The Village The Anchor Is Brunette, One Day In The Village, Anchor One Day In The Village, Anchor In The Village, Anchor Shyamala, Chyamala Vlogs, Anchor, Shyamala Youtube channel, Latest Anchor In The Village, Anchor In The Village News, Latest Anchor Shyamala News, Shyamala, Mango News, Mango News Telugu
Anchor shyamala, Chyamala Vlogs, Anchor, Chyamala Youtube channel

యాంకర్ శ్యామల.. పరిచయం అక్కర్లేని పేరు. తనదైనశైలిలో యాంకరింగ్ చేస్తూ ఎంతో మంది ప్రేక్షకులను అలరిస్తున్నారు శ్యామల. అయితే అటు యాంకరింగ్ చేస్తూనే.. ఇటు యూబ్యూబ్‌లో జనాలకు ఉపయోగ పడే వీడియోలు చేసి తన ఛానెల్‌లో అప్లోడ్ చేస్తున్నారు. హెల్త్ టిప్స్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, కుకింగ్ ట్రావెలింగ్ విశేషాలతో పాటుగా పలు అంశాలపై తన అభిప్రాయాలను వీడియోల రూపంలో అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో ‘పల్లెటూరులో ఒకరోజు’ అనే టాపిక్ గురించి వివరించారు. మరి పల్లెటూరులో శ్యామల ఎలా గడిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − eleven =