” నీరు ” తెలుగు షార్ట్ ఫిల్మ్

NEERU Short Film,Vasavi,Maniamma,Latest Telugu Short Films,#NEERU,Khelpedia,Telugu Short Films,Comedy Short Films,Telugu Comedy Short Films,Latest Telugu Comedy Videos,Latest Telugu Funny Short Films,Latest Telugu Funny videos,Comedy Skits,Funny Skits,Music Videos
గోపాల్ గొండ దర్శకత్వం వహించిన ” నీరు ” తెలుగు షార్ట్ ఫిల్మ్ ఆకట్టుకునే అంశంతో ఆసక్తికరంగా సాగుతుంది. నీటి సంరక్షణ అంశం నేపథ్యంలో, నీటి విలువను తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ సాగుతుంది. ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న నీటిని ఎంతోమంది దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో తాగునీరు దొరక్క పలు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కునే ఇబ్బందులను ఈ షార్ట్ ఫిల్మ్ లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. నటీనటులు మంచి అభినయాన్ని కనబరిచారు, డైరెక్టర్ తను ఎంచుకున్న విషయాన్ని ఆలోచింపజేసే తరహాలో చిత్రీకరించాడు. Khelpedia యూట్యూబ్ ఛానెల్లో ఈ షార్ట్ ఫిల్మ్ ను విడుదల చేసారు.

ఆలోచింపజేసే నీరు షార్ట్ ఫిల్మ్ పూర్తి వీడియో కోసం స్క్రోల్ చేయండి👇

[subscribe]

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − ten =