ఇమేజెస్ బజార్ వ్యవస్థాపకుడు ‘సందీప్ మహేశ్వరి’ సక్సెస్ స్టోరీ

Sandeep Maheshwari Success Story,ImagesBazaar Founder,Motivational Videos,Startup Stories Telugu,Sandeep Maheshwari,ImagesBazzar,Sandeep Maheshwari ImagesBazaar,Sandeep Maheshwari Story,Inspirational Videos,Sandeep Maheshwari Motivational Videos,Sandeep Maheshwari Videos,Sandeep Maheshwari Latest 2017,Sandeep Maheshwari Biography,Sandeep Maheshwari Life Story,Motivational Speaker,Telugu,Success Stories In Telugu
స్టార్ట్ అప్ స్టోరీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లో మోటివేషనల్ స్పీకర్ మరియు ఇమేజెస్ బజార్ వ్యవస్థాపకుడు ‘సందీప్ మహేశ్వరి’ సక్సెస్ స్టోరీ గురించి వివరించారు. సందీప్ మహేశ్వరి ఎన్నో ఆటుపోట్లు, ఓటములను దాటుకుంటూ ముందుగా సాగి సక్సెస్ తన సొంతం చేసుకుని ఎందరికో ప్రేరణగా నిలిచారు. భారతదేశంలో అతి చిన్న వయసులోనే కోటీశ్వరులలో ఒకరిగా మారి, అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలా ప్రేరణగా నిలిచాడో ఈ వీడియోలో వివరించారు. సందీప్ మహేశ్వరి స్థాపించిన ఇమేజెస్ బజార్ ప్రపంచవ్యాప్తంగా 7000 మందికిపైగా క్లయింట్స్ తో మిలియన్స్ ఇమేజ్ తో ప్రపంచంలోనే అతిపెద్ద ఫోటో కలెక్షన్స్ గా నిలిచింది. తన కలలను నిజం చేసుకుంటూ విజయంవైపు అడుగులేసిన సందీప్ మహేశ్వరి విస్మయపరిచే ప్రయాణాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.

సందీప్ మహేశ్వరి సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

[subscribe]

Video thumbnail
Sandeep Maheshwari Inspirational Success Story | Motivational Videos | Startup Stories Telugu
05:48
Video thumbnail
Jack Ma Success Story in Telugu | Failure To Success | Alibaba Founder Biography | Startup Stories
07:13
Video thumbnail
Elon Musk Biography in Telugu | Motivational Videos | Tesla | Hyperloop | SpaceX | Startup Stories
07:52
Video thumbnail
Warren Buffett Success Story in Telugu | World's Second Richest Man | Startup Stories Telugu
07:33
Video thumbnail
Instagram Success Story in Telugu | Instagram VS Snapchat | Inspirational Video | Startup Stories
08:41
Video thumbnail
McDonalds Story in Telugu | Ray Kroc Biography in Telugu | McDonalds vs KFC | Startup Stories Telugu
07:12
Video thumbnail
Xiaomi Success Story In Telugu | MI Vs Iphone | Best Chinese Phone | Startup Stories
07:57
Video thumbnail
Richard Branson Success Story in Telugu | Virgin Group Biography | Startup Stories Telugu
06:32
Video thumbnail
వన్ ప్లస్ చరిత్ర | OnePlus Success Story in Telugu | OnePlus vs Apple | Startup Stories Telugu
09:01
Video thumbnail
సుందర్ పిచై చరిత్ర | Sundar Pichai Success Story in Telugu | GOOGLE CEO Biography | Startup Stories
06:42
Video thumbnail
KFC చరిత్ర | KFC Success Story in Telugu | Colonel Sanders | Startup Stories
06:27
Video thumbnail
వాట్సాప్ చరిత్ర | Whatsapp Success Story in Telugu | Inspirational Videos | Startup Stories Telugu
08:52
Video thumbnail
ధీరుభాయి అంబానీ చరిత్ర | Reliance Founder Dhirubhai Ambani Success Story | Startup Stories Telugu
07:06
Video thumbnail
బుక్ మై షో అసలు చరిత్ర | Book my Show Success Story in Telugu | Startup Stories Telugu
09:33

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six − three =