“సమరసింహా రెడ్డి” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Balakrishna's Samara Simha Reddy 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Balakrishna,Paruchuri Gopala Krishna About Balakrishna,Paruchuri Gopala Krishna About Samarasimha Reddy,Paruchuri Gopala Krishna About Samarasimha Reddy Movie,Paruchuri Gopala Krishna About Samarasimha Reddy 11th Hour,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారి అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో అందిస్తూ వర్తమాన సినీ రచయితలకు అవగాహనా కల్పిస్తున్నారు. రచనా విభాగానికి చెందిన పలు అంశాల పాఠాలను సినీ పరిశ్రమలోకి రావాలనుకునే ఔత్సాహికులకు ఎంతగానో ఉపయోగపడే విధంగా ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. 38 వ పాఠంలో బి.గోపాల్ దర్శకత్వంలో అగ్రనటుడు బాలకృష్ణ నటించగా సంచలన విజయం సాధించిన “సమరసింహా రెడ్డి” చిత్రంపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. సమరసింహా రెడ్డి సినిమా ప్రారంభమైన విధానం, షూటింగ్ విశేషాలు, డైలాగ్స్ ప్రాముఖ్యత, లెవెన్త్ అవర్ మార్పులు వంటి పలు అంశాల గురించి పరుచూరి గోపాలకృష్ణ గారు తెలియజేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియోల కోసం స్క్రోల్ చేయండి 👇

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 7 =