“C/o కంచరపాలెం” సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About C/o Kancharapalem Movie 11th Hour,Lesson 64,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,C/o Kancharapalem,Paruchuri Gopala Krishna About C/o Kancharapalem,Paruchuri Gopala Krishna About C/o Kancharapalem Movie,Paruchuri Gopala Krishna About C/o Kancharapalem 11th Hour,C/o Kancharapalem 11th Hour,C/o Kancharapalem Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Screenplay,Paruchuri Gopala Krishna About Screenplay Types

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 64 వ పాఠంలో వెంకటేష్ మహా దర్శకత్వం వహించగా ప్రేక్షకుల విశేష ఆదరణ, అభినందనలు పొందిన “C/o కంచరపాలెం” సినిమాపై విశ్లేషణ చేశారు. ఈ సినిమాలోని స్క్రీన్ ప్లే ను తాను రాసిన, చూసిన సినిమాల్లో ఎక్కడా చూడలేదని పేర్కొన్నారు. C/o కంచరపాలెం సినిమా స్క్రీన్ ప్లే గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో వీక్షించండి.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − thirteen =