హీరోకి నచ్చేలా సినిమా కథ చెప్పడం ఎలా? : పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Gopala Krishna About Important Tips on How to Narrate Story to Hero,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Paruchuri Gopala Krishna About How to Narrate Story,Paruchuri Gopala Krishna About How to Narrate Story to Hero,Paruchuri Gopala Krishna About Story Narration,Paruchuri Gopala Krishna on Story Narration to Hero,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో హీరోకి సినిమా కథను చెప్పడం ఎలాగో వివరించారు. సినిమా కథను హీరో, డైరెక్టర్, నిర్మాత, హీరోయిన్, విలన్, ప్రధాన పాత్రదారులకు చెప్పాలని, ఈ సందర్భంగా వారిని ఆకట్టుకునేలా చెప్పడంతో పాటుగా, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 5 =