నాగ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Jr NTR's Naaga Movie 11th Hour,Lesson 84,Paruchuri Paataalu,PARUCHURI GOPALA KRISHNA,Paruchuri Gopala Krishna About Naaga Movie,Paruchuri Gopala Krishna About YSR,Paruchuri Gopala Krishna About Jr NTR,Paruchuri Gopala Krishna About Chandrababu Naidu,Paruchuri About Naaga Movie,Paruchuri About Naaga Movie Story,Paruchuri About Naaga Movie Director,Paruchuri About Naaga Movie Climax,Paruchuri About Tanikella Bharani,Paruchuri About Aadi

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 84వ పాఠంలో డి.కె సురేష్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాగ” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. ఈ సినిమాకి పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్ అందించారు. ఈ సినిమా కథ, స్క్రీన్ ప్లే వివరాలతో పాటుగా, ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడానికి గల కారణాలను పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − three =