మేజర్ చంద్రకాంత్ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About NTR's Major Chandrakanth Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Major Chandrakanth,Paruchuri Gopala Krishna About NTR,Paruchuri Gopala Krishna About Major Chandrakanth Movie,Paruchuri Gopala Krishna About NTR Movies,Paruchuri Gopala Krishna About Sr NTR Acting,Paruchuri Gopala Krishna About Mohan Babu,Paruchuri Gopala Krishna Movie With Sr NTR,Paruchuri About Jr NTR,Paruchuri 11th Hour,Paruchuri About NTR Behaviour

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 76 వ పాఠంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్), కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కలిసి నటించిన “మేజర్ చంద్రకాంత్” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు. మేజర్ చంద్రకాంత్ సినిమా స్క్రిప్ట్ వెనుక సంగతులు, మరపురాని సంఘటనలను పరుచూరి గోపాలకృష్ణ ఈ వీడియోలో ప్రేక్షకులతో పంచుకున్నారు.

పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =