పవన్ కళ్యాణ్ “పంజా” చిత్రంపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ

Paruchuri Gopala Krishna About Pawan Kalyan's Panjaa Telugu Movie 11th Hour,Paruchuri Paataalu,Paruchuri Gopala Krishna,Pawan Kalyan,Panjaa,Paruchuri Gopala Krishna About Panjaa 11th Hour,Paruchuri Gopala Krishna About Panjaa Movie 11th Hour,Paruchuri Gopala Krishna About Changes in Panjaa Movie,Paruchuri Gopala Krishna About Pawan Kalyan’s Panjaa 11th Hour,Paruchuri Gopala Krishna Videos,Paruchuri Gopala Krishna New Videos,Paruchuri Gopala Krishna Latest Videos

శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీ రంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు, ఆ సినిమా విజయంలో ఎంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందో వివరంగా తెలియజేస్తున్నారు. అందులో భాగంగా 57 వ పాఠంలో విష్ణువర్ధన్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “పంజా” సినిమాపై లెవెన్త్ అవర్ విశ్లేషణ చేశారు.

పూర్తి స్థాయి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + four =